రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్ 1 d ago
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే తమ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు."మేము ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను స్ఫూర్తి ప్రదాతల పేర్లతో అమలు చేస్తున్నాము" అని చెప్పారు. చాగంటి సలహాలతో విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువలను చేర్చడం గురించి మాట్లాడారు."ఉండి నియోజకవర్గ అభివృద్ధికి రఘురామ కృష్ణ రాజు చేస్తున్న కృషి అద్భుతమైనది" అని పేర్కొన్నారు.